Shopping cart

Subtotal $0.00

View cartCheckout

Magazines cover a wide array subjects, including but not limited to fashion, lifestyle, health, politics, business, Entertainment, sports, science,

TnewsTnews
  • Home
  • Entertainment
  • ఈ ఓటిటిలోకి ఐశ్వర్య రాజేష్ ‘గరుడ 2.0’.!
Entertainment

ఈ ఓటిటిలోకి ఐశ్వర్య రాజేష్ ‘గరుడ 2.0’.!

Email :16

సూపర్ మచ్చి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనెజర్స్, కథ కంచికి మనం ఇంటికి లాంటి చిత్రాలు హనుమాన్ మీడియా పతాకంపై తెరకెక్కించి తెలుగు లో విడుదల చేసిన సక్సెస్ ఫుల్ నిర్మాత బాలు చరణ్ ఇప్పుడు తమిళం లో అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ గా నిలిచి బ్లాక్ బస్టర్ విజయవంతం అయిన ఆరత్తు సీనం (Aarathu Sinam) చిత్రాన్ని తెలుగు లో గరుడ 2.0 గా మన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ డిమోంటి కాలనీ హీరో అరుళ్ నీతి తమిళరాజు, సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య దత్త హీరో హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “ఆరత్తు సీనం” అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని మన తెలుగు ప్రేక్షకులకు నిర్మాత బాలు చరణ్ గరుడ 2.0 గా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు ఆహాలో ట్రై చేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts