Shopping cart

Subtotal $0.00

View cartCheckout

Magazines cover a wide array subjects, including but not limited to fashion, lifestyle, health, politics, business, Entertainment, sports, science,

TnewsTnews
Bollywood

‘ది పారడైజ్’ కోసం బాలీవుడ్ విలన్

Email :5636

న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ చిత్రం ‘హిట్-3’ మే 1న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో నాని అర్జున్ సర్కార్ అనే రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే నాని తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ది పారడైజ్’ అనే సినిమాలో నాని సరికొత్త లుక్‌తో కనిపిస్తాడు. ఈ చిత్ర షూటింగ్‌ను మే 2వ తేదీ నుంచి స్టార్ట్ చేయనున్నారట చిత్ర యూనిట్. ఇక మే నెల మధ్యలో నాని కూడా ఈ షూటింగ్‌లో జాయిన్ అవుతాడట. అయితే, ఈ సినిమాలో విలన్‌గా ఓ బాలీవుడ్ నటుడు ఓకే అయినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ‘కిల్’ మూవీలో సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు నాని సినిమాలో కూడా ఈ యాక్టర్ విలన్‌గా నటించబోతున్నాడట. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Comments (3)

  • August 2, 2023

    Tnews

    Your sport blog is simply fantastic! The in-depth analysis, engaging writing style, and up-to-date coverage of various sports events make it a must-visit for any sports enthusiast.

    • August 2, 2023

      Tnews

      Whether it\'s breaking news, expert opinions, or inspiring athlete profiles, your blog delivers a winning combination of excitement and information that keeps.

  • August 2, 2023

    Tnews

    The way you seamlessly blend statistical insights with compelling storytelling creates an immersive and captivating reading experience. Whether it\'s the latest match updates, behind-the-scenes glimpses.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts