Shopping cart

Subtotal $0.00

View cartCheckout

Magazines cover a wide array subjects, including but not limited to fashion, lifestyle, health, politics, business, Entertainment, sports, science,

TnewsTnews
  • Home
  • Entertainment
  • హారర్ మిస్టరీగా ‘కిష్కింధపురి’ గ్లింప్స్.. అదిరింది!
Entertainment

హారర్ మిస్టరీగా ‘కిష్కింధపురి’ గ్లింప్స్.. అదిరింది!

Email :1211989

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిష్కింధపురి’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి పూర్తి హారర్ మిస్టరీగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో అందాల భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ చిత్ర టైటిల్‌ను అనౌన్స్ చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

అయితే, తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో ఆద్యంతం ఉత్కంఠను రేపేలా మలిచారు. హారర్ ఎలిమెంట్స్‌కు సస్పెన్స్ తోడైతే ఆ ఫార్ములా సూపర్ హిట్. ఇప్పుడు ఈ ఫస్ట్ గ్లింప్స్‌లోనూ ఇలాంటి ఫార్ములా మనకు కనిపిస్తుంది. ఓ పాడుబడ్డ బంగ్లాలోని గదిని తెరవడంతో జరిగే అనర్ధాలు ఎలా ఉంటాయనేది మనకు ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో శాంపిల్ చూపెట్టారు. ‘కొన్ని తలుపులు ఎప్పటికీ తెరవకూడదు.. కొన్ని గొంతులు ఎప్పటికీ వినకూడదు’ అనే ట్యాగ్‌లైన్స్ మనకు ఈ గ్లింప్స్‌లో కనిపిస్తాయి. ఇక సినిమాలో ఈ అంశాలను ఎలా చూపెట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం మేజర్ అసెట్‌గా నిలవబోతుందని ఈ ఫస్ట్ గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Comments (2)

  • September 12, 2023

    Tnews

    Whether it\'s breaking news, expert opinions, or inspiring athlete profiles, your blog delivers a winning combination of excitement and information that keeps.

  • September 12, 2023

    Tnews

    The way you seamlessly blend statistical insights with compelling storytelling creates an immersive and captivating reading experience. Whether it\'s the latest match updates, behind-the-scenes glimpses.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts