Email :17
Ban on Fawad khan and Vaani kapoor’s Abir Gulaal movie: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాలను తెంచుకుంది. పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘అబీర్ గులాల్’ సినిమాను దేశంలో బ్యాన్ చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. వాణీకపూర్ తో కలిసి ఫవాద్ నటించిన ఈ చిత్రం మే 9న విడుదల కావాల్సి ఉంది. ఉగ్రదాడి కారణంగా ఈ సినిమాపై కేంద్ర ప్రభుత్వం బ్యాన్ విధించింది.